ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్‌తో నిరుపేదలకు ధైర్యం ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రాయ‌ప‌ర్తి మండ‌లంలో పల్లె దవాఖానాలు ప్రారంభం కాకతీయ, రాయపర్తి : రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పాల‌కుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకు రూ.28,03,248 విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. అలాగే రాయపర్తి, ఊకల్లు...