కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లోకి తక్కలపల్లి రవీందర్ రావు
కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లోకి తక్కలపల్లి రవీందర్ రావు నర్సంపేటలో మారనున్న రాజకీయ సమీకరణాలు మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్ కాకతీయ, నర్సంపేట: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్ రావు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో బిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిని కేటీర్...