రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం

రిజర్వేషన్లకు ముందే టికెట్ల యుద్ధం * మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ హీట్ * “టికెట్ ఇస్తే గెలిచి వస్తాం” అంటూ నేతల వద్ద వేడుకోలు * డివిజన్లలో తిరుగుతూ మద్దతు కోరుతున్న ఆశావహులు * అధికార పార్టీలో టికెట్ కోసం గట్టి పోటీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్లు ఖరారు కాలేదు.. ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం పోటాపోటీ...