దేశ భవిష్యతు నిర్మాణంలో యువత కీలక పాత్ర
దేశ భవిష్యతు నిర్మాణంలో యువత కీలక పాత్ర స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో యూత్ ఫర్ స్వచ్ఛ దుగ్గొండి వ్యవస్థాపకులు శానబోయిన రాజ్ కుమార్ కాకతీయ, దుగ్గొండి: యువత దేశభవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని స్వామి వివేకానంద సూక్తులు గుర్తు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరు యువత భాగస్వామ్యం కావాలని యూత్ ఫర్ స్వచ్ఛ్ దుగ్గొండి వ్యవస్థాపక అధ్యక్షులు శానబోయిన రాజ్ కుమార్ యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163 వ జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్బంగామండల కేంద్రంలో వివేకానంద...