ఎస్సారెస్పీ భూముల్లో అక్రమ నిర్మాణాలు

ఎస్సారెస్పీ భూముల్లో అక్రమ నిర్మాణాలు పనులు నిలిపివేసిన అధికారులు కాల్వ భూములకు హద్దుల మార్కింగ్ పూర్తి అక్రమ కట్టడాలు పూర్తిగా తొలగించాలి : ప్రజల డిమాండ్ కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలోని ఎస్సారెస్పీ డీబీఎం–38 కెనాలి కాల్వ భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టడం స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాల్వ పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లుగా విభజిస్తూ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా కెనాలి కాల్వ భూములపై...