మంత్రి వివేక్ చిర్రు బుర్రు..!
మంత్రి వివేక్ చిర్రు బుర్రు..! సమస్యలు విన్నవించేందుకు స్థానికుల యత్నం వింటా..వింటా అంటూనే జనంపై అసహనం మంత్రి వైఖరిపై అక్కడికక్కడే అసంతృప్తిని వ్యక్తం చేసిన జనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మంత్రి వివేక్ వ్యవహారం https://youtu.be/NdIW64-qyYE కాకతీయ, రామకృష్ణాపూర్ : చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి వివేక్ జనంపై చిరుబుర్రులాడారు. సమస్యలను వినేందుకు వచ్చానని చెబుతూనే.. జనాన్ని ఈసడించుకుంటున్న వీడియోలు వైరల్‌గా మారాయి. అదే స్థాయిలో జనం నుంచి నిరసన, అసంతృప్తి ఎదురవడంతో మంత్రికి చేదుఅనుభవంగా...