మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ..
మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని యాదవ్ నగర్ క్రాస్ రోడ్డులో ఉన్న తోట కన్వెన్షన్‌లో బాలాజీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రవికుమార్ హాజరయ్యారు. అలాగే సంఘ కార్యదర్శి పేరుకారి శ్రీధర్, మాందాటి మహేందర్, కోశాధికారి పూజారి సత్యనారాయణ, తోట నవీన్ కుమార్, మాడిశెట్టి వరుణ్ భక్క...