నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం.. ముందు ఎస్సైని వీఆర్ చేస్తూ ఉత్త‌ర్వులు పొలిటిక‌ల్ పైర‌వీ త‌ర్వాత‌..స‌స్పెన్ష‌న్ వేటు ఇసుక దందాలో వ‌సూళ్లు చేస్తున్న‌ట్లుగా ఎస్సైపై సీపీకి ఫిర్యాదులు డిపార్ట్‌మెంట‌ల్ ఎంక్వయిరీ త‌ర్వాత చ‌ర్య‌లు సీపీని త‌ప్పుబ‌డుతూ.. డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ప్రొసిజ‌ర్ ఫాలోయిన‌ట్లుగా ఉన్న‌తాధికారుల‌కు వివ‌ర‌ణ‌ సీపీకే స‌పోర్ట్ చేసిన ఉన్న‌తాధికారులు.. వ్య‌క్తిగ‌త పనుల‌పై సెల‌వులో సీపీ... రాజ‌కీయ ఒత్తిళ్ల‌తో సెల‌వు పెట్టుకున్న‌ట్లుగా పుకార్లు వాస్త‌వానికి గ‌త...