ఆరంభమే ఇలా…! నిర్వహణ ఎలా…?

 సీఎం కప్ క్రీడలకు టార్చ్ లేకుండా టార్చ్ ర్యాలీ నిర్వహించిన అధికారులు కాకతీయ, దుగ్గొండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల ఆరంభం అధికారాగనం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న తీరు మండల ప్రజలను నివ్వేరపోయేలా చేస్తుంది. రెండవ విడత సీఎం కప్ క్రీడల నిర్వహణ షెడ్యూల్ లో భాగంగా దుగ్గొండి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన టార్చ్ ర్యాలీని టార్చ్ లేకుండా తూతూ మంత్రంగా నిర్వహించారు. కేవలం మండల అధికారులు, పంచాయితీ కార్యదర్శులు తప్ప మిగతా వారెవరు ర్యాలీలో...