వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్ బెదిరింపుల‌తో ల‌క్షలాది రూపాయాలు వ‌సూలు 100 మంది వ‌ర‌కు బాధితులు భార్యాభర్తల బాగోతం బట్టబయలు కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఎరగా మార్చుకుని మెల్లగా పరిచయాలు పెంచి చివరకు బ్లాక్‌మెయిల్ దాకా వెళ్లిన భార్యాభర్తల దందా కరీంనగర్ రూరల్‌లో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ స్కామ్‌లో దాదాపు వంద మంది వరకు బాధితులుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు కరీంనగర్ రూరల్...