కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!
కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..! సంక్రాంతి వేళ రైతులకు నిరాశే మిగిలింది బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తారా? జర్నలిస్టుల అరెస్టులు కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం రైతుబంధు–రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం కాకతీయ, జహీరాబాద్ : సంక్రాంతి పేరులోనే క్రాంతి ఉందని, తెలంగాణ ప్రజలకు విప్లవాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు ముందు ఉద్యమ క్రాంతి,...