వృద్ధురాలిని నట్టేట ముంచారు..!
వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి వృద్ధురాలు కుటుంబ సభ్యులే మోసం చేసినట్టు ఆరోపణలు న్యాయం చేయాలని అధికారులకు వేడుకోలు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మాధరెడ్డి ఈశ్వరమ్మ తన కుటుంబ సభ్యులే తనను మోసం చేసి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియా ముందుకు వచ్చి తనకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను వేడుకున్నారు. ఈశ్వరమ్మ తెలిపిన వివరాల ప్రకారం.....