జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే. బాపురావు కాకతీయ, కరీంనగర్ : ఎన్టీవీ చానల్‌లో ప్రసారమైన ఓ కథనానికి సంబంధించి ఎటువంటి ముందస్తు విచారణ లేకుండా, నోటీసులు జారీ చేయకుండా ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను సిట్ పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర అన్యాయమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కో కన్వీనర్ కుడుతాడి బాపురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారమైన కథనానికి జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ...