పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు, పాడి ఆవులు, కోళ్లు, కుక్కలతో ప్రత్యేక ప్రదర్శనలు పాడి పరిశ్రమతో గ్రామ ఆర్థిక బలోపేతం : ఎమ్మెల్యే మాధవరెడ్డి అంతరించిపోతున్న పల్లె సంస్కృతికి పునర్జీవనం : ఎంపీ బలరాం నాయక్ శాంతి సేన రైతు పరపతి సంఘం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం విజేతలకు బహుమతులు.. భారీగా తరలివచ్చిన ప్రజలు కాకతీయ, నర్సంపేట టౌన్ : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన పల్లె సంబరాలు కనుల...