18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి
18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు శ్రీకారం ఎర్పాట్లపై హై అలర్ట్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష కాకతీయ, ములుగు ప్రతినిధి : ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్న నేపథ్యంలో, అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా...