ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..!
ఖండాంతరాల్లో సిపిఐ శతాబ్ది సంబరం..! విదేశాల్లోనూ ఎగసిన వామపక్ష జెండా ఖమ్మం వామపక్ష కుటుంబాల యువత చొరవ కమ్యూనిజమే ప్రత్యామ్నాయమని నినాదం శతాబ్ది ఉత్సవాలకు అంతర్జాతీయ గుర్తింపు కాకతీయ, ఖమ్మం :భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శతాబ్ది ఉత్సవాలు దేశంలోనే కాకుండా ఖండాంతరాల్లోనూ ఘనంగా కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీ కుటుంబాలకు చెందిన యువత అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో నివసిస్తూ సిపిఐ వందేళ్ల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. వామపక్ష భావజాలంతో ముందుకు సాగుతున్న ఈ యువత ఒకేచోట...