కాంట్రాక్టర్లకు జాతర
కాంట్రాక్టర్లకు జాతర మేడారంలో అభివృద్ధి పనులపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు ఒకే కాంట్రాక్టర్ గుప్పిట్లో కీలక పనులన్నీ ప్రతి జాతరలో పెద్ద మొత్తంలో పెరుగుతున్న ఎస్టిమేషన్లు అభివృద్ధి పనుల్లో కొరవడుతున్న నాణ్యతా ప్రమాణాలు ఈసారి కూడా అభివృద్ధి పనుల్లో స్పష్టమైన లోపాలు హడావుడిగా పూర్తి చేసి.. అంతా తూతూ మంత్రంగా చేసేస్తారా..? పెదవి విరుస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులు కాకతీయ, ములుగు ప్రతినిధి : రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే తెలంగాణ రాష్ట్ర ఆదివాసీల మహాకుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఇప్పుడు భక్తుల విశ్వాసం...