అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ * పశ్చిమ బెంగాల్‌కు చెందిన గ్యాంగ్ పట్టివేత * రూ.16 లక్షల విలువైన బంగారు–వెండి నగలు స్వాధీనం * సీసీఎస్–కెయూసీ పోలీసుల సమన్వయ ఆపరేషన్ కాకతీయ, హనుమకొండ : పట్టపగలు ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్, కెయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.16 లక్షల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో...