మేడారం మ‌హా జాత‌ర ఆరంభం

మేడారం మ‌హా జాత‌ర ఆరంభం మేడారంలో వైభవంగా గుడిమెలిగే పండుగ మహాజాతర ఆరంభానికి సంకేతంగా శుద్ధి పండుగ సమ్మక్క–సారలమ్మ గుడుల్లో ప్రత్యేక పూజలు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సమ్మక్క–సారలమ్మ మహాజాతర తొలి ఘట్టం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహాజాతర ఆరంభానికి సంకేతంగా నిర్వహించే గుడి మెలిగే (శుద్ధి పండుగ) కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతరకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్టుగా భక్తులు భావిస్తున్నారు. సమ్మక్క గుడిలో కొక్కర కృష్ణయ్య, సిద్ధమైన...