పురాభివృద్ధే నా లక్ష్యం..!
పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం కాకతీయ, రామకృష్ణాపూర్ :క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, కార్మిక–మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్...