గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ ప్రారంభం మేడారం జాతర వరకూ కొనసాగే పవిత్ర ఆచారాలు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గట్టమ్మ తల్లి దేవాలయంలో ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలకు అద్దం పట్టేలా శుద్ధి పండగ (గుడి మేలుగు)ను ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ నాయకపోడు ములుగు గట్టమ్మ తల్లి పూజారుల సంఘం అధ్యక్షుడు కొత్త సదయ్య ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఉదయాన్నే పూజారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిల్లిపాది శుభ్రత...