స్వచ్ఛ బ్రాహ్మణ కొత్తపల్లి నిర్మాణమే లక్ష్యం
స్వచ్ఛ బ్రాహ్మణ కొత్తపల్లి నిర్మాణమే లక్ష్యం సర్పంచ్ డా. చిర్ర యాకాంతం గౌడ్ కాకతీయ నెల్లికుదురు : స్వచ్ఛ బ్రాహ్మణ కొత్తపల్లి నిర్మాణంలో బాగంగా గ్రామాన్ని అన్నిరంగాలలో ముందుకు తీసుకొని వెళ్తామని సర్పంచ్ డా "చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామాన్నిఅన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల్లో అఖండ విజయం కట్టబెట్టినగ్రామ ప్రజలకు సాధ్యమైనంత వరకు సేవ చేస్తానని నెలరోజుల కాలంలోనే నల్లాల మరమ్మత్తు తో పాటు పైపులైను లీకేజీలు సరిచేశామని సైడ్ కాల్వల్లో పూడిక తీత...