మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ విమర్శలు కాకతీయ, మరిపెడ : బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని డోర్నకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యా నాయక్ భరోసా ఇచ్చారు. బుధవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని అంగడి ఆవరణంలో, మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మాచర్ల యశ్వశ్రీ...