యువకులు క్రీడలపై మక్కువ చూపాలి
యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై మక్కువ చూపాలని వాటితోటే దేహదారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎస్సై గంగారపు కరుణాకర్ అన్నారు. బుధవారం ఇనుగుర్తి మండలం లోని మీట్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంట తండాలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సేవాలాల్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలకు ఎస్సై ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు వ్యసనాలకు బానిస...