మైనార్టీ గురుకులాలకు దర‌ఖాస్తుల ఆహ్వానం

మైనార్టీ గురుకులాలకు దర‌ఖాస్తుల ఆహ్వానం 2026–27 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రారంభం ఐదో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ప్రవేశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక గురుకులాలు నాణ్యమైన విద్యావకాశాలు సద్వినియోగం చేసుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అవగాహన కోసం ఆడియో–వీడియో ప్రచారం ప్రారంభం కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం...