కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట

కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్ద పీట మూడు మేయ‌ర్ ప‌ద‌వులు, 38 ఛైర్‌పర్సన్ పదవులు బీసీలకు రిజర్వ్ జీహెచ్ ఎంసీలో 122 సీట్లు కేటాయింపు మిగతా 9 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ గణనీయమైన ప్రాధాన్యం ఎస్టీ, ఎస్సీల‌క‌న్నా రెట్టింపుగా రిజ‌ర్వుడు ప‌ట్ట‌ణాల్లో రెండు సామాజిక వ‌ర్గాల జ‌నాభా త‌క్కువే త‌క్కువ సీట్ల కేటాయింపున‌కు అదే ప్ర‌ధాన కార‌ణం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న‌ట్లు సంకేతాలు వెలువ‌డుతున్న నేప‌త్యంలో రిజర్వేషన్ల కేటాయింపులు ప్ర‌క్రియ పూర్త‌యింది. బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర...