వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ

వరద నష్టాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి తనిఖీ ▪️ మొంథా తుపాన్‌తో హనుమకొండలో తీవ్ర నష్టం ▪️ పంటలు, రోడ్లు, ఇళ్లపై సమగ్ర అంచనాలు ▪️ వరద ముంపు గ్రామాల్లో ప్రత్యక్ష పరిశీలన ▪️ రైతులు, బాధితులతో మాట్లాడిన అధికారులు ▪️ నష్టాల ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన కాకతీయ, హనుమకొండ : అక్టోబర్ నెలలో మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హనుమకొండ జిల్లాలో సంభవించిన వరద ముంపు, పంట నష్టం, రోడ్లు కోతకు గురవ్వడం, ఇండ్లు కూలిపోవడం వంటి విస్తృత...