మారిన ప్రాధాన్యాలు..మారనున్న రాజకీయం
మారిన ప్రాధాన్యాలు..మారనున్న రాజకీయం 2020తో పోలిస్తే 2026లో రిజర్వేషన్ల కేటాయింపుల్లో మార్పు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో కొత్త సమీకరణాలు బీసీలకు పెరిగిన ప్రాధాన్యం.. పెరగనున్న ప్రాతినిధ్యం మహిళా రిజర్వేషన్‌తో ‘డమ్మీ’ రాజకీయంపై మళ్లీ చర్చ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ముందే విడుదలైన తాజా రిజర్వేషన్ నోటిఫికేషన్ స్థానిక రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. 2020 ఎన్నికల సమయంలో అమలులో ఉన్న రిజర్వేషన్లతో పోలిస్తే 2026 నాటికి చోటుచేసుకున్న మార్పులు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఎవరికీ లాభం కలిగింది?...