18న పాలేరుకు సీఎం రేవంత్
18న పాలేరుకు సీఎం రేవంత్ ▪️ రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ▪️ మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు శ్రీకారం ▪️ జేఎన్‌టీయూ, నర్సింగ్ కళాశాలలతో విద్యకు ఊపిరి ▪️ కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన ▪️ మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం ▪️ హైదరాబాద్ వెలుపల తొలిసారి మేడారంలో క్యాబినెట్ భేటీ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి కాకతీయ, కూసుమంచి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న ఉమ్మడి...