‘సెహ్వాగ్, యువరాజ్ దగ్గర నుంచి రూ.కోట్లు రాలుతాయి!’
‘సెహ్వాగ్, యువరాజ్ దగ్గర నుంచి రూ.కోట్లు రాలుతాయి!’ సరదాగా వ్యాఖ్యానించిన మొహమ్మద్ కైఫ్ కపిల్ షోలో నవ్వులు పూయించిన క్రికెటర్ల సంభాషణ కాకతీయ, స్పోర్ట్స్ డెస్క్ : భారత మాజీ క్రికెటర్లు విరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 2000ల ప్రారంభంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ముగ్గురు కలిసి ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కైఫ్–యువరాజ్ జోడీ చేసిన పోరాటం ఇప్పటికీ అభిమానుల జ్ఞాపకాల్లో చెరిగిపోని...