మేడారం జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్తులు

మేడారం జాత‌ర‌కు పోటెత్తిన భ‌క్తులు మేడారం నుంచి జాకారం వ‌ర‌కు ట్రాఫిక్ జాం గ‌ట్ట‌మ్మ దగ్గ‌ర భ‌క్తుల అష్ట క‌ష్టాలు సెలవులు కావ‌డంతో ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తున్న జ‌నాలు జోరందుకున్న ముంద‌స్తు మొక్కులు కాకతీయ, ములుగు ప్ర‌తినిధి : మేడారం జాతరకు భక్తులు శుక్ర‌వారం భారీగా తరలివస్తున్నారు. సెలవులు కావడంతో లక్షలాదిగా భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. మేడారం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి స‌మీపంలో ఉన్న‌ జాకారం వరకు వాహనాల రాకపోకలతో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. రహదారులపై వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....