ధరణి–భూభారతి స్కామ్ గుట్టు రట్టు
ధరణి–భూభారతి స్కామ్ గుట్టు రట్టు 15 మంది అరెస్టు… మరో 9 మంది పరారీ రూ.63.19 లక్షల నగదు, కోట్ల ఆస్తులు స్వాధీనం జనగామ–యాదాద్రిలో భారీగా రిజిస్ట్రేషన్ల మోసం నకిలీ చలాన్లతో 1,080 రిజిస్ట్రేషన్లు రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి 22 కేసులు నమోదు… వివరాలు వెల్లడించిన కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ కాకతీయ, వరంగల్ బ్యూరో : ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టిన కుంభకోణాన్ని జనగామ పోలీసులు బట్టబయలు చేశారు. జనగామ, యాదాద్రి–భువనగిరి జిల్లాల్లో రూ.3.90 కోట్ల మేర...