నిబంధనల గీత దాటొద్దు!
నిబంధనల గీత దాటొద్దు! భద్రత, ప్రోటోకాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి మినిట్ టు మినిట్ షెడ్యూల్‌ను సన్నద్ధం చేసుకోవాలి అధికారులకు జిల్లా ఇంచార్జి కలెక్టర్ పి.శ్రీజ ఆదేశాలు సీఎం పర్యటన ఏర్పాట్లపై యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు కాకతీయ, ఖమ్మం : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారమే జరగాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అధికారులను ఆదేశించారు. జనవరి 18న ఖమ్మం జిల్లాలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్...