డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ

డ్రైవర్ జాగ్రత్తే ప్రయాణికుల ప్రాణరక్షణ ఆర్టీసీ డ్రైవర్ల భుజాలపైనే వేలాది మంది భద్రత ‘ఆరైవ్‌.. ఆలైవ్‌’లో కీలక సూచనలు చేసిన సీపీ సన్‌ప్రీత్ సింగ్ కాకతీయ, హనుమకొండ : ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత పూర్తిగా ఆర్టీసీ డ్రైవర్లపైనే ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. రహదారి ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆరైవ్‌.. ఆలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు వరంగల్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో హనుమకొండ సిటీ డిపోలో ఆర్టీసీ...