మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్
మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్ ▪️ అడ్మిషన్ పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ అశ్విని ▪️ ఐదవ తరగతి నుంచి ఇంటర్, వృత్తి విద్య వరకూ అవకాశాలు ▪️ ఐఐటీ, నీట్, ఈఏపీసెట్‌కు ప్రత్యేక కోచింగ్ ▪️ జనవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు ▪️ కరీంనగర్ జిల్లాలో 9 మైనారిటీ గురుకులాలు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గురువారం...