ఇంత అన్యాయమా..?
ఇంత అన్యాయమా..? డోర్నకల్, మరిపెడ మునిసిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు సున్నా మహబూబాబాద్‌లో 6 బీసీ స్థానాలు.. తొర్రూర్‌లో 3 బీసీ సీట్లు మునిసిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై బీసీల్లో ఆగ్రహం కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో బీసీలకు ఒక్క సీటు కూడా రిజర్వు కాకపోవడంపై బీసీల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోర్నకల్ మున్సిపాలిటీలో మొత్తం 15 కౌన్సిలర్ స్థానాలకు గాను 4 ఎస్టీ, 3 ఎస్సీ, 4 జనరల్ మహిళ, 4 జనరల్ స్థానాలు కేటాయించారు. బీసీలకు ఒక్కటంటే...