ఉచిత విద్యుత్‌తో పేదింట్లో వెలుగులు
ఉచిత విద్యుత్‌తో పేదింట్లో వెలుగులు గృహజ్యోతి పథకంతో ఆర్థిక ఊరట అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ బోడ. సోములు కాకతీయ, మరిపెడ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత విద్యుత్తు పథకం పేదింట్లో ఆనందాలు నింపుతోందని అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ బోడ. సోములు అన్నారు. శుక్రవారం మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్తు వినియోగించుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్...