మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

మల్లన్న ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఐనవోలు మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రజల సుఖసంతోషాలే లక్ష్యంగా ప్రార్థనలు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ, రాయపర్తి/ఐనవోలు : ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతి జాతర ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఆలయానికి చేరుకున్న ఎర్రబెల్లికి ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా...