జనసంద్రంగా మేడారం!
జనసంద్రంగా మేడారం! లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు కోట్ల ఖర్చు చేసినా కనిపించని మౌలిక సౌకర్యాలు తాగునీరు, మరుగుదొడ్ల కొరతపై భక్తుల ఆగ్రహం ఇబ్బందుల నడుమ కూడా అమ్మవార్ల దర్శనంతో పరవశం కాకతీయ, ములుగు ప్రతినిధి : సంక్రాంతి పండుగ ముగియగానే మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర జనసంద్రంగా మారింది. సెలవులు ముగిసినప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతమంతా భక్తుల కోలాహలంతో కిటకిటలాడింది. భక్తులు ముందుగా...