క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం
క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం యువతకు క్రమశిక్షణ, ఐక్యతను నేర్పే క్రీడలు సంక్రాంతి సందర్భంగా మహిళలు, పిల్లలకు పోటీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన సర్పంచ్ రవి నాయక్ కాకతీయ, మరిపెడ : క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అజ్మీర తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా రవి నాయక్ అన్నారు. శుక్రవారం మరిపెడ మండలంలోని అజ్మీర గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలు, పిల్లల కోసం వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్...