రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికలే తరువాయి..!
రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికలే తరువాయి..! ఖమ్మం కార్పోరేషన్, మునిసిపాలిటీల్లో రిజర్వేషన్ల కేటాయింపు బీసీలకు పెరిగిన గణనీయమైన ప్రాధాన్యం ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తితో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టిన పార్టీలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో మరో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు...