మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం
మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం సినిమాల మధ్యే ట్రాఫిక్ అవగాహన హెల్మెట్, సీట్‌బెల్ట్‌పై ప్రత్యేక ప్రచారం కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న మార్గాన్ని రవాణా శాఖ ఎంచుకుంది. ప్రజల్లోకి త్వరగా చేరే వేదికగా ప్రైవేట్ మినీ మూవీ థియేటర్లను వినియోగిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. థియేటర్లలో లఘు చిత్రాలు, ప్రకటనల రూపంలో హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ తప్పనిసరి, మద్యం సేవించి వాహనం నడపరాదన్న అంశాలపై వీడియోలు ప్రదర్శిస్తున్నామని వాహన తనిఖీ అధికారి కంచి వేణు...