వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును!
వందేళ్ల స్పూర్తితో పోరాటాలకు పదును! శతాబ్ది ముగింపు సభకు ఖమ్మం గడ్డ సిద్ధం ఎర్రజెండాతోనే మతోన్మాదానికి కళ్లెం లక్షమంది తరలివచ్చేలా సన్నాహాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా కాకతీయ, కొత్తగూడెం రూరల్ : వందేళ్ల సీపీఐ పోరాటాల స్పూర్తితో ప్రజా ఉద్యమాలకు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని, ఖమ్మం నగరంలో జరగనున్న సీపీఐ శతాబ్ది ముగింపు బహిరంగ సభను ఆ పోరాటాలకు వేదికగా మలుచుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ఈ నెల...