క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు కాకతీయ, ఆత్మకూరు :యువతకు క్రీడల ద్వారానే మానసిక ఉల్లాసం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు అన్నారు. బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో గ్రామస్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రోత్సాహంతోనే గ్రామస్థాయిలో కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను...