సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం పర్యటనతో ఖమ్మంలో ట్రాఫిక్ ఆంక్షలు ▪️ 18న ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు మళ్లింపులు ▪️ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో అమల్లోకి నిబంధనలు ▪️ భారీ వాహనాలకు హోల్డింగ్ పాయింట్లు ▪️ నగర ప్రజలు అవసరం లేకపోతే రోడ్లపైకి రావొద్దు ▪️ హైదరాబాద్–భద్రాచలం రూట్లలో మార్పులు ▪️ ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరి కాకతీయ, ఖమ్మం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీన ఖమ్మం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు...