రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం వెనుక‌ గంభీర్ హస్తం?

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం వెనుక‌ గంభీర్ హస్తం? సంచలన ఆరోపణలు చేసిన మనోజ్ తివారీ అగార్కర్ నిర్ణయానికి ‘ఇన్‌పుట్స్’ ఎవరివి? కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోహిత్ కెప్టెన్సీ తొలగింపులో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రభావం తప్పకుండా ఉండి ఉంటుందని తివారీ అనుమానం వ్యక్తం...