పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం!
పదేళ్ల తప్పులు సరిదిద్దుతున్నాం! కక్షసాధింపు అనడం సిగ్గుచేటు ఇష్టమొచ్చినట్లు జిల్లాల విభజన బీఆర్ఎస్ పాపం వరంగల్ విభజనపై బహిరంగ చర్చకు సిద్ధమా? రెండేళ్లలోనే 61,379 ఉద్యోగాలు భర్తీ మేడారంలో వందేళ్లు నిలిచేలా అభివృద్ధి కండ్లుండి చూడలేని కబోదుల్లా బీఆర్ఎస్ నేతలు హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల కాకతీయ, హనుమకొండ : సంక్షేమం, అభివృద్ధితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ఓర్వలేని తనంతోనే ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్...