వర్ధన్నపేటలో హోరెత్తిన నిరసన..!
వర్ధన్నపేటలో హోరెత్తిన నిరసన..! వంద పడకల ఆసుపత్రి కోసం బంద్ స్వచ్ఛందంగా వ్యాపార–వాణిజ్య సంస్థల సంపూర్ణ మద్దతు సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కాకతీయ, రాయపర్తి/వర్ధన్నపేట : వర్ధన్నపేట పట్టణం మరోసారి గర్జించింది. వర్ధన్నపేటలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మించాలన్న డిమాండ్‌తో శనివారం వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆసుపత్రి సాధన సమితి పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా ప్రజలు, వ్యాపారులు పెద్ద ఎత్తున కదలిరావడంతో పట్టణంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. పట్టణంలోని ప్రధాన...