కూడా భూముల అభివృద్ధిపై ఫోకస్
కూడా భూముల అభివృద్ధిపై ఫోకస్ కూడ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాకతీయ, హనుమకొండ : వరంగల్ కూడ చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శనివారం వరంగల్ కూడకు సంబంధించిన భూములు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, కూడ వైస్ చైర్మన్ *చాహత్ బాజ్ పై*తో కలిసి పర్యటించారు. పైడిపల్లి గ్రామంలో ఉన్న వరంగల్ కూడ భూమిని సందర్శించిన ఆయన, భూమి అభివృద్ధి జరిగితే చుట్టుపక్కల రైతుల భూములకు, గ్రామ ప్రజలకు ప్రాధాన్యం...