పెద్దవంగరలో ‘అరైవ్ అలైవ్’ అలర్ట్
పెద్దవంగరలో ‘అరైవ్ అలైవ్’ అలర్ట్ విద్యార్థులకు రోడ్డు భద్రత పాఠాలు ప్రమాదాల నివారణే లక్ష్యం కాకతీయ, పెద్దవంగర : రోడ్డు ప్రమాదాలను నివారించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. శనివారం రైతు వేదికలో పలు పాఠశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో వ్యాసరచన పోటీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ‘అరైవ్ అలైవ్’ అనేది కేవలం నినాదం...